భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం
విద్యుత్ అధికారి కార్యాలయానికి తాళం వేసి నిరసన
నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజి వద్ద ఘటన

తమ ప్రాంతంలో విద్యుత్ కోతలు విధిస్తుండడంతో పెద్ద అడిశర్లపల్లి మండలంలోని చిలకమర్రి, సురేపల్లి, రోళ్లకల్ గ్రామాల రైతులు విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యుత్ లేక పంట పొలాలు ఎండుతున్నాయని ఆగ్రహంతో ఆందోళన చేపట్టారు…..