టీవీకే చీఫ్‌ విజయ్‌ హామీల వర్షం

భారత్ న్యూస్ శ్రీకాకుళం.టీవీకే చీఫ్‌ విజయ్‌ హామీల వర్షం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా టీవీకే చీఫ్‌ విజయ్‌ పలు హామీలు ప్రకటించారు.

అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

విద్యార్థలకు ఏటా రూ.15 వేల ఆర్థికసాయం

మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం

పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్‌ సిలిండర్లు

మహిళలపై నేరాల కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

మహిళల పెళ్లిళ్లకు 1 గ్రాము బంగారం, పట్టుచీర