పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్

భారత్ న్యూస్ తిరుపతి…పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్..

టెన్త్ పాసైన నిరుద్యోగులకు నెలకు రూ. 1500.. 21 నుంచి 40 ఏళ్ల వారికి మాత్రమే వర్తిస్తుందన్న మమతా బెనర్జీ..