..భారత్ న్యూస్ హైదరాబాద్….మళ్లీ మూతపడ్డ దుబాయ్ ఎయిర్ పోర్ట్
ఇరాన్ వరుస దాడులతో తాత్కాలికంగా నిలిచిన విమాన రాకపోకలు
భద్రత దృష్ట్యా ఎయిర్ పోర్టును మూసేసిన ప్రభుత్వం
ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు
WhatsApp us