3 నెలల పాటు ప్రయోగాలకు బ్రేక్ వేసిన‌ ఇస్రో

భారత్ న్యూస్ విశాఖపట్నం..3 నెలల పాటు ప్రయోగాలకు బ్రేక్ వేసిన‌ ఇస్రో

వరుసగా రెండు పీఎస్ఎల్వీ ప్రయోగాలు విఫలం

రెండింటికీ మూడో దశలోనే లెత్తిన సాంకేతిక లోపం

దీనిపై విచారణకు కమిటీ వేసిన కేంద్రం

గతేడాది మే నెలలో పీఎస్ఎల్వీ సీ61, ఈ ఏడాది జనవరిలో పీఎస్ఎల్వీ సీ62 రాకెట్లు విఫలమైన తరువాత మళ్లీ ప్రయోగాల జోలికి పోలేదు. ఈ రెండు రాకెట్లు ఒకే తరహా సాంకేతికపరమైన లోపంతో విఫలమయ్యాయి.

ISRO