భారత్ న్యూస్ అనంతపురం..149 మందితో దుబాయ్ నుంచి వచ్చిన రెస్య్కూ విమానం
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో, ఎయిర్ ఇండియా దుబాయ్ నుండి తొలి రెస్క్యూ విమానాన్ని నడిపింది. ఈ విమానంలో 149 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ తరలింపు చర్య పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది
