ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ దాడులు

భారత్ న్యూస్ రాజమండ్రి…ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ దాడులు

నెతన్యాహు ఆఫీస్‌తో సహా ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ లొకేషన్‌లో బాంబుల వర్షం కురిపించామని ఇరాన్ వెల్లడి

ఈ దాడిలో ‘ఖైబర్’ మిస్సైళ్లని వినియోగించామని.. నెతన్యాహు పరిస్థితి ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదని ఇరాన్ ప్రకటన