సేఫెస్ట్, లగ్జరీగా ఇన్ని రోజులు చెప్పుకునే దుబాయ్‌ను వణికిస్తున్న ఇరాన్.

భారత్ న్యూస్ విజయవాడ…సేఫెస్ట్, లగ్జరీగా ఇన్ని రోజులు చెప్పుకునే దుబాయ్‌ను వణికిస్తున్న ఇరాన్.

ఇజ్రాయెల్–అమెరికా మీద కోపాన్ని దుబాయ్‌పై చూపుతూ, దుబాయ్‌కు తీవ్ర నష్టం చేస్తున్న ఇరాన్.