సీఎం చంద్ర‌బాబుకు అంగ‌న్‌వాడీల అల్టిమేటం

భారత్ న్యూస్ విజయవాడ…బ్రేకింగ్ న్యూస్

సీఎం చంద్ర‌బాబుకు అంగ‌న్‌వాడీల అల్టిమేటం

రేపు చంద్రబాబు ఇంటి దగ్గర హోలీ జరుపుకుంటాం..

డిమాండ్ సంగీకరిస్తే చంద్రబాబుతో కలిసి జ‌రుపుకుంటాం

అంగీకరించకపోతే చంద్రబాబు ఇంటి వద్ద నిర‌స‌న తెలుపుతూ జ‌రుపుతాం

అంగన్‌వాడీల హెచ్చరిక