భారత్ న్యూస్ విశాఖపట్నం..దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం వద్ద అన్ని విమాన కార్యకలాపాలు నిలిపివేత
దుబాయ్ ఇంటర్నేషనల్(DXB) మరియు దుబాయ్ వరల్డ్ సెంట్రల్-అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్(DWC)లలో అన్ని విమాన కార్యకలాపాలు తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేయబడినట్లు దుబాయ్ విమానాశ్రయ వర్గాల వెల్లడి

ప్రయాణికులు ఈ సమయంలో విమానాశ్రయానికి ప్రయాణించవద్దని.. మరింత సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని సూచన