కువైట్‌లోని భారతీయులకు ఇండియన్‌ ఎంబసీ అడ్వైజరీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..కువైట్‌లోని భారతీయులకు ఇండియన్‌ ఎంబసీ అడ్వైజరీ

కువైట్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి

స్థానిక భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాలని.. కువైట్‌ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను అనుసరించాలని సూచనలు