భారత్ న్యూస్ తిరుపతి…కువైట్ ఎయిర్పోర్ట్పై ఇరాన్ డ్రోన్ దాడి
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడికి తెగబడింది. టెర్మినల్-1 లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో పలువురు కార్మికులకు స్వల్ప గాయాలవ్వగా, భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు కువైట్ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, అత్యవసర చర్యలు చేపట్టినట్లు ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజీ తెలిపారు.
