కాకినాడ‌లో భారీ పేలుడు – 18 మంది స‌జీవ ద‌హ‌నం

భారత్ న్యూస్ విజయవాడ…కాకినాడ‌లో భారీ పేలుడు – 18 మంది స‌జీవ ద‌హ‌నం

పేలుడు ధాటికి చెల్లాచెదురుగా ప‌డిపోయిన మృత‌దేహాలు

ప్రమాదం సమయంలో 20 మంది ఉన్నట్లు సమాచారం

పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం