సర్వైకల్ క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

..భారత్ న్యూస్ హైదరాబాద్….సర్వైకల్ క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ

కేవలం 14 ఏళ్ల వయసు ఉన్న బాలికలకు మాత్రమే టీకా

U-Win పోర్టల్ లో వివరాలను నమోదు చేయనున్న అధికారులు..