AP: టీటీడీ ధర్మకర్తల మండలి రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..రూ. 5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్

AP: టీటీడీ ధర్మకర్తల మండలి రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఒంటిమిట్టలో రూ. 20.17 కోట్లతో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వకుళమాత ఆలయంలో ‘గోవింద అక్షరమాల’ కార్యక్రమం ప్రారంభించనుంది. ఒంటిమిట్ట కోదండరామ కల్యాణానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ పంపిణీ చేయనున్నారు.