ఏపీ మద్యం కుంభకోణం కేసు నిందితుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..!

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ మద్యం కుంభకోణం కేసు నిందితుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాష్‌రెడ్డి పాత్ర కీలకమని తేల్చిన రిమాండ్ రిపోర్టు.

ముప్పిడి అవినాష్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 409, 420, 384, 201, 120 (B), అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు.

కేసులో ఏ-1 నిందితుడు రాజ్ కెసిరెడ్డితో కలిసి రూ.కోట్లాది లావాదేవీలు చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడి.

మద్యం సిండికేట్‌లో ప్రధాన వ్యూహకర్తగా, ఆర్థిక నియంత్రణదారుగా వ్యవహరించి, కమీషన్ల ద్వారా లబ్ధి పొందారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావన.