మంచు ఖండం నుంచి లైవ్ స్ట్రీమింగ్..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….మంచు ఖండం నుంచి లైవ్ స్ట్రీమింగ్..

అంటార్కిటికా వంటి మారుమూల ప్రాంతాల్లో సాధారణంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. అందుకే ఇప్పటివరకు అక్కడి నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. అయితే స్టార్‌లింక్ శాటిలైట్ టెక్నాలజీ సాయంతో ఓ వ్యక్తి మొదటిసారి అక్కడి ప్రముఖ ‘ఐస్ వాల్’ను ప్రపంచానికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించారు. ఇప్పటివరకూ స్ట్రీమింగ్ చేయని ఇలాంటి పర్యాటక అద్భుతాలను స్టార్‌లింక్ చూపించే అవకాశం ఇవ్వనుంది.