కర్నాటక: విజయపురలో కూలిన చార్టర్డ్ ఫ్లయిట్

భారత్ న్యూస్ తిరుపతి…కర్నాటక: విజయపురలో కూలిన చార్టర్డ్ ఫ్లయిట్

ఇంధనం అయిపోవడంతో పొలాల్లో కూలిన విమానం

ఇద్దరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

కలబురిగి నుంచి బెళగాం వెళ్తుండగా ఘటన