భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,తెలంగాణ ఏసీబీ యాంటీ కరప్షన్ వీక్
ప్రజల కోసం కొత్త QR కోడ్ కంప్లైంట్ సిస్టమ్ ప్రారంభించిన ఏసీబీ డిజి చారు సిన్హా
దూర ప్రాంతాల ప్రజలు కూడా వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం
సేవల చేరువ, పారదర్శకత పెంచడమే లక్ష్యం
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రదేశాల్లో QR కోడ్ ఏర్పాటు
అవినీతి నిరోధక అవగాహన కోసం పోస్టర్ల ఆవిష్కరణ
లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ఫ్రీ కు కాల్ చేయాలి

WhatsApp (9440446106), Facebook, X ద్వారా కూడా ఫిర్యాదు అవకాశం