భారత్ న్యూస్ విజయవాడ…బ్రేకింగ్ న్యూస్

Ammiraju Udaya Shankar.sharma News Editor…సీఎంకు లీగల్ నోటీసు పంపిన సీఐ తొలగింపు
పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించిన డీఐజీ కోయ ప్రవీణ్
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ
ఇటీవల సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపిన శంకరయ్య
సీఎం తనపై చేసిన ఆరోపణల వల్ల పరువునష్టం వాటిల్లిందని నోటీసులు

వివేకా హత్య రోజున పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య..