భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి : టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి నారా లోకేష్.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఉదయం 9 గంటలకు ప్రజాదర్బార్లో పాల్గొననున్న మంత్రి లోకేష్.
ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న మంత్రి లోకేష్.
ఎల్లుండి దిల్లీకి వెళ్లనున్న మంత్రి లోకేష్.
