L&T సంస్థకు ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణ కాంట్రాక్ట్

భారత్ న్యూస్ విశాఖపట్నం..L&T సంస్థకు ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణ కాంట్రాక్ట్

అసెంబ్లీలో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 3 అప్పర్ ఫ్లోర్ లు నిర్మాణం

18 నెలల్లో పూర్తికానున్న ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణం