కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం

…భారత్ న్యూస్ హైదరాబాద్….కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం

తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం

తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు….