భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….జీవో 09పై తెలంగాణ హైకోర్టు స్టే
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు
ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చిన హైకోర్టు
4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు
2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు ఆదేశం
కోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక ఎన్నికల సంఘం నిర్ణయం
