…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ జూబ్లీహిల్స్ లో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్
ఒకవైపు 3 రోజుల క్రితం ఓటర్ కార్డులు పంచి వివాదంలో చిక్కుకోగా, ఇప్పుడు ఓటర్లను ప్రలోభ పెట్టేలా కుట్టు మిషన్లు పంచిన నవీన్ యాదవ్

నవీన్ యాదవ్‌పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్న నెటిజన్లు….