బ్రేకింగ్ న్యూస్ :- ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు,

భారత్ న్యూస్ విజయవాడ…బ్రేకింగ్ న్యూస్ :- ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్న

విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ..ఉచితాలు అలవాటు చేయకూడదు

విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయి

వైద్యం ప్రతి మనిషికి అవసరమైంది

ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలి

ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు…ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలి

అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలి

సభలో లేనివారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు.