భారత్ న్యూస్ అనంతపురం…విజయనగరం జిల్లా, గజపతినగరం అసెంబ్లీ.
📍రైతు రోదన, యూరియా లేక వరి దుబ్బులు చంపుకోవడం కంటే మాకే మందు ఇచ్చి చంపండి రైతు అన్న.
విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం పెద్దకాద రైతు ఆందోళన ఇది.యూరియా లేక వరి దుబ్బులు చంపుకోవడం కంటే, రైతుకే మందు చంపేయండి అని రోదించడం అక్కడున్న వారిని కలిచివేసింది.
