అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం

భారత్ న్యూస్ హైదరాబాద్…అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం

రూ.2 కోట్ల నగదును సీజ్ చేసిన ఏసీబీ

భారీగా బంగారం సైతం పట్టివేత

బంగారం విలువను లెక్కిస్తున్న ఏసీబీ అధికారులు…