రాజమండ్రి మెడికల్ కాలేజీకి రెండేళ్లు.. కాలేజీలోనే కేక్ కట్ చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

భారత్ న్యూస్ రాజమండ్రి…రాజమండ్రి మెడికల్ కాలేజీకి రెండేళ్లు.. కాలేజీలోనే కేక్ కట్ చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

వైయస్‌ జగన్ గారి హయాంలోనే రాజమండ్రి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి.. 2023 నుంచి క్లాస్‌లు కూడా ప్రారంభం

కానీ.. అసలు మెడికల్ కాలేజీనే అక్కడ కట్టలేదనేలా టీడీపీ నేతలు గత వారం రోజులుగా తప్పుడు ప్రచారం

దాంతో మెడికల్ కాలేజీ ఆవరణంలోనే కేక్‌ను కట్ చేసిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలెం శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జక్కంపూడి గణేష్, మేడపాటి షర్మిళ రెడ్డి తదితరులు