భారత్ న్యూస్ గుంటూరు ….శ్రీకాకుళం జిల్లా….
భారీగా నకిలీ మద్యం బాటిల్స్ పట్టివేత.
సారవకోట మండలం అవలంగి గ్రామంలో ఉన్న శ్రీ దుర్గా వైన్ షాపులో 205 లీటర్ల నకిలీ మద్యం బాటిల్‌ను పట్టుకున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్.

పరారైన వైన్ షాపు యజమాని, సిబ్బంది.