భారత్ న్యూస్ విజయవాడ…లంచాల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు
అర్ధరాత్రి ఆడపడుచులు రోడ్లపై బైఠాయింపా
ఊరికి పది బెల్ట్ షాపులు పెట్టి కుటుంబాలను రోడ్డున పడేస్తున్న ఎక్సైజ్ శాఖ
బిడ్డలకి కడుపునిండా అన్నం పెట్టడం లేదు కానీ ఆ తండ్రి మాత్రం మందులో తూగుతున్నాడు
జగ్గయ్యపేట నియోజకవర్గంలోవైన్ షాప్ లు, బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడానికి గుడులు బడులు వీరికి నిబంధనలు వర్తిన్సవా?
షేర్ మహమ్మద్ పేట గ్రామ సచివాలయం ఎదురుగా గల బెల్ట్ షాపును తీసివేయాలని కోరుతూ రోడ్డుపై కూర్చొని నిరసన తెలియపరుస్తున్న మహిళలు…
