భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO
వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది.
విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం..

రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా VRO రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు.
దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ. లక్ష VROకి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు.
MRO కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.