భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఢిల్లీలో నేడు కేంద్రమంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్.
పెండింగ్ ప్రాజెక్ట్ లపై నేడు ఢిల్లీలో కేంద్రమంత్రులతో లోకేష్ భేటీ.
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీకానున్న నారా లోకేష్.
ఏపీకి సెమీకండక్టర్ యూనిట్ మంజూరుకు ధన్యవాదాలు తెలపనున్న లోకేష్.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవనున్న మంత్రి నారా లోకేష్.. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీకానున్న లోకేష్.
ఓడరేవులు, జలరవాణా మంత్రి శర్బానంద సోనోవాల్‍తో భేటీకానున్న లోకేష్.
వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‍తో భేటీకానున్న లోకేష్.
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో భేటీకానున్న మంత్రి లోకేష్.
ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందించనున్న మంత్రి లోకేష్.