భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు మరోసారి జాతీయ అవార్డులు
క్లైమెట్ యాక్షన్ విభాగంలో కందులవారిపల్లెకు(చిత్తూరు), ఆత్మనిర్భర్ విభాగంలో కాణిపాకంకు(చిత్తూరు) అవార్డు.
సంస్థల విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్‌కు పురస్కారం.
కూటమి ప్రభుత్వ హయాంలో 23 నెలల్లో 19 జాతీయ అవార్డులు సాధించిన ఏపీ.

ఒకేరోజు అత్యధిక గ్రామసభల నిర్వహణతో జాతీయస్థాయిలో రికార్డు సాధించిన ఏపీ.