అమెరికా కు పయనమైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

భారత్ న్యూస్ హైదరాబాద్….అమెరికా కు పయనమైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికాకు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు అనుమతిచ్చిన ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు

ఈ నెల 23 వరకు అమెరికాలో పర్యటించడానికి అనుమతి ఇచ్చిన కోర్టు

కోర్టు ఇచ్చిన అనుమతి మేరకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన

ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత