దేవతల సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ ఉగ్ర వారాహీ అమ్మవారు

భారత్ న్యూస్ తిరుపతి…దేవతల సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ ఉగ్ర వారాహీ అమ్మవారు

వారాహి దేవి నామాలు…ఈ నామాలు రోజు తలుచుకుని నమస్కారం చేసిన ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది

🌿🌼🙏శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం🙏🌼🌿

అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః !అనుష్టుప్ఛందః ! శ్రీవారాహీ దేవతా ! శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం! సర్వ సంకట హరణ జపే వినియోగః !!

1) పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ !
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా !!

2) వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా !
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే !!

3) నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః !
సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః !!

🌿🌼🙏ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం🙏🌼🌿

పంచమి, దండనాథా, సంకేతా, సమయేశ్వరి, సమయ సంకేతా, వారాహి, పోత్రిణి , వార్తాళి ,శివా,ఆజ్ఞా చక్రేశ్వరి ,అరిఘ్ని.

“ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ…..”