భారత్ న్యూస్ హైదరాబాద్…బండి సంజయ్ మైనర్ బాలికను బెదిరించాడా లేదా అని కొండగట్టు ఆలయంలో తడిబట్టలతో ముక్కు నెలకు రాకి చెప్పాలి
బండి సంజయ్ అతని కొడుకు బాధితులు అందరూ హిందువులే
గిరీష్ దారమోని నుండి పాడి కౌశిక్ రెడ్డి వరకు హిందువుల మీదనే బండి సంజయ్ దాడి చేసాడు

– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్….