స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి SEC

భారత్ న్యూస్ శ్రీకాకుళం….స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి SEC

  • స్థానిక సంస్థ ఎన్నికలకు నిర్వహణకు ఆయా శాఖలు తగిన ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా సూచించారు.

O ఓటర్ జాబితా లు సిద్ధమయ్యాయి అని తెలిపారు.

నోటిఫికేషన్ ముందే వాటిని అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు.

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి పురపాలక శాఖ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు.

కాకినాడ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు BC డెడికేటెడ్ కమిషన్ అధ్యాయనపై ఆయన చర్చించారు.