భారత్ న్యూస్ అనంతపురం ..ఆరెంజ్ క్యాప్ విజేతగా సాయి సుదర్శన్.. పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసిద్ధ్ కృష్ణ
IPL 2025లో ఆరెంజ్ క్యాప్ విజేతగా సాయి సుదర్శన్.. పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసిద్ధ్ కృష్ణ నిలిచారు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను 759 పరుగులతో సాయి సుదర్శన్ దక్కించుకున్నారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్‌ను 25 వికెట్లతో ప్రసిద్ధ్ కృష్ణ అందుకున్నారు.రెండింటిని గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లే అందుకోవడం గమనార్హం….
