జట్టుతోపాటు అభిమానులకు ఇదెంతో ప్రత్యేకం: విరాట్ కోహ్లీ …..

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..జట్టుతోపాటు అభిమానులకు ఇదెంతో ప్రత్యేకం: విరాట్ కోహ్లీ …..

IPL 2025 ట్రోఫీ సాధించడం జట్టుతోపాటు అభిమానులకు ఎంతో ప్రత్యేకమని RCB స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. తొలి కప్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్లు నిరీక్షించింది. PBKSపై ఫైనల్ గెలిచిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఈ విజయం జట్టుతోపాటు ఫ్యాన్స్‌కు ప్రత్యేకమని అన్నారు. కుర్రాడిగా, కీలకదశలో, అనుభవజ్ఞుడిగా జట్టుతోపాటు నడిచినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.ప్రతి సీజన్‌లో గెలుపు కోసం తాము ప్రయత్నించామని కోహ్లీ వెల్లడించారు…..