అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్​

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్​

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన బైడెన్ కార్యాలయం

తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో బైడెన్‌కు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినట్లు వెల్లడి

జో బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్