భారత్ న్యూస్ విజయవాడ…లష్కరే తోయిబా టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతం!
లష్కరే తోయిబా ప్రధాన ఉగ్రవాది పాకిస్థాన్‌లో హతం

భారత్‌లోని నాగ్‌పూర్, రాంపూర్, బెంగళూరులో దాడులకు అతడే సూత్రధారి
ఆపరేషన్ సిందూర్ అనంతరం సైఫుల్లాకి భద్రత కల్పించిన పాక్ ప్రభుత్వం
పాక్‌లోని సింధ్ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సైఫుల్లా మృతి చెందినట్టు సమాచారం