భారత్ న్యూస్ వరంగల్…జనగామ జిల్లా నష్కల్ గ్రామంలో మద్యపాన నిషేధం కోసం కఠిన చర్యలు
మద్యం విక్రయిస్తున్న ఆరుగురి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సర్పంచ్
మద్యపాన రహిత గ్రామం కోసం గ్రామసభలో తీసుకున్న నిర్ణయం మేరకు చర్యలు: సర్పంచ్ శాతబోయిన రాజు
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెల్ట్ షాపులపై ఉక్కుపాదం
ఇకపై మద్యం విక్రయిస్తే రేషన్ కార్డు, కరెంటు ఇతర సౌకర్యాలు నిలిపివేస్తామని సర్పంచ్ హెచ్చరిక

మద్యం అమ్మబోమని బాండ్ పేపర్ రాసిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్న సర్పంచ్
ఆధ్యాత్మిక విలువలున్న గ్రామాన్ని మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థుల ముందడుగు