భారత్ న్యూస్ హైదరాబాద్…BASF ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు
BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద హైదరాబాద్‌లో గ్లోబల్ సర్వీస్ హబ్ స్థాపనకు ప్రణాళికలు
తద్వారా దాదాపు 3,000 మంది ఉద్యోగాలు లభించే అవకాశం

తాజ్ కృష్ణ వద్ద లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందుకున్న మంత్రి శ్రీధర్ బాబు