భారత్ న్యూస్ ఢిల్లీ….మోదీ కాన్వాయ్ రెండే వాహనాలు..
ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపు చర్యలను ప్రారంభించారు. SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) ప్రొటోకాల్ ప్రకారం అవసరమైన భద్రతా అంశాలను పాటిస్తూనే వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. సాధారణంగా మోదీ కాన్వాయ్ 12-15 వాహనాలు ఉంటాయి. నేడు ఢిల్లీలో రెండు వాహనాలు మాత్రమే వినియోగించారు. మోదీ పిలుపుతో పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కాన్వాయ్ కార్ల సంఖ్యను తగ్గిస్తున్నారు….
