భారత్ న్యూస్ వరంగల్ …సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో సుభాష్ నగర్, కలెక్టర్ బైపాస్ రోడ్, రామన్నపల్లి, పాపయ్యపల్లి, మద్ది మల్ల, మల్లారెడ్డిపేట్ ప్రాంతాల్లో మొత్తం రూ.18.51 కోట్ల వ్యయంతో 33/11 కేవీ ఉపకేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చొప్పదండి నియోజకవర్గంలో మనువాడ-బోయినపల్లి ప్రాంతంలో రూ.1.51 కోట్ల వ్యయంతో నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన
వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ ఆలయం, నూకలమర్రి, నర్సింగాపూర్, రుద్రవరం ప్రాంతాల్లో మొత్తం రూ.10.45 కోట్ల వ్యయంతో నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన

పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్