..భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మంత్రులు కమిషన్లు తీసుకుంటారని కొండా సురేఖ ఒప్పుకుంది

ఎవరెవరు ఎంతెంత తీసుకుంటారో కూడా కొండా సురేఖ చెప్పాలి
మంత్రుల కమిషన్లపై రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి