భారత్ న్యూస్ అనంతపురం .. …అవనిగడ్డ నియోజకవర్గం:
పులిగడ్డ:
పులిగడ్డ క్యాంప్ బెల్ అక్విడెట్ పనులను పరిశీలించిన వైసీపీ యువనేత గౌతమ్
దివిసీమ ప్రజల జీవనాడి పులిగడ్డ క్యాంప్ బెల్ అక్విడెట్ కు గత కొన్ని రోజులుగా మరమత్తు పనులు జరుగుచుండగా, జరుగుచున్న పనుల పురోగతిని మరియు నాణ్యతను పరిశీలించడానికి అక్విడెట్ వద్దకు వెళ్లి పరిశీలించిన వైసీపీ యువనేత గౌతమ్.

ఈ కార్యక్రమంలో మాజీ నీటి సంఘ అధ్యక్షులు వర్రే బసవరావు, అద్దంకి శేషు, రాజనాల తేజ, గల్లా జితేంద్ర, మరియు ఇతరులు పాల్గొనటం జరిగింది.