కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం..

భారత్ న్యూస్ విజయవాడ…కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం..

రేపు సాయంత్రం 4 గంటల నుంచి ప్రమాణస్వీకార కార్యక్రమం. రేపు కర్ణాటక మంత్రులుగా ప్రమాణం చేయనున్న 12 మంది..