భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:
21-04-2026
🌷🌷🌷🌷🌷
📍 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
📍 ఉచిత దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
📍 సర్వదర్శనం భక్తులకు 06 గంటల సమయం పడుతుంది
📍 300 రూ..శీఘ్రదర్శనంకు 2–3 గంటల సమయం పడుతుంది
📍 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3–4 గంటల సమయం పడుతుంది
📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,084
📍 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,929
📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.69 కోట్లు

ఓం నమో వేంకటేశాయ